BCCI: రోహిత్‌ శర్మ, కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!

టీమిండియా స్టార్​ బ్యాటర్లు రోహిత్​ శర్మ (rohit sharma), విరాట్​ కోహ్లీ (virat kohli) టెస్టుల్లో తీవ్రంగా విఫలమవుతున్నారు. జట్టును వీళ్లిద్దరూ ముందుండి నడిపిస్తారని అంతా భావిస్తుంటే.. వీరే టీమ్​కు భారంగా మారుతున్నారు. రోహిత్​, కోహ్లీ కారణంగానే న్యూజిలాండ్​తో 0–3 తేడాతో…