మందుబాబులకు షాక్..పెరిగిన బీరు ధరలు

మందుబాబులకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బీర్ల ధరలను (Beer Price Hike) 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వేసవిలో హాయిగా చల్లని బీరు తాగుదామనుకున్న వారికి ఇది కాస్త చేదు వార్తే. ధరల నిర్ణయ…