Drink Beer: భద్రం బ్రదరూ.. ‘బీరు’కేర్‌ఫుల్!

ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా.. నలుగురు ఫ్రెండ్స్‌ ఓచోట చేరినా పార్టీ(Party) పక్కా. ఇక ఇలాంటి స్పెషల్ ఆకేషన్స్‌లో మేయిన్‌గా ఉండాల్సిందే ఏంటంటే.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మందుపార్టీ.. మందులేనిదే ముద్దదిగదు. చల్లగా ఓ బీర్(Beer) వేయకుంటే నిద్రపట్టదు. అయితే…