Mohammed Shami: బాల్​తో కాదు బ్యాట్​తో.. దంచికొట్టిన షమి

బౌలింగ్​తో నిప్పులు చెరిగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) బ్యాట్​తో దంచికొట్టాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో (syed mushtaq ali trophy)తన బ్యాటింగ్​ విన్యాసాలతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. గాయం నుంచి కోలుకున్న షమీ..…