గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ట్విస్ట్‌.. హీరోయిన్ వెనక రాజకీయ నేత?

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం(Gold Smuggling Case) తీసుకొస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు(Ranya Rao) కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటి వెనక ఓ రాజకీయ నేత హస్తం ఉన్నట్లు ఇప్పుడు వార్తలు…