శ్రావణమాసం వచ్చేసింది.. పెళ్లికి బాజా మోగింది.. 17, 18 తేదీల్లో వేలాది వివాహాలు

Mana Enadu:శ్రావణమాసం వచ్చేసింది. ఇవాళ్టి (ఆగస్టు 5వతేదీ 2024) నుంచి శ్రావణం మొదలైంది. ఇక ముత్తైదువుల పూజలు, వ్రతాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శుభముహూర్తాలు కూడా మొదలయ్యాయి. దాదాపుగా మూడున్నర నెలల తర్వాత శుభముహూర్తాలు వచ్చాయి. గత…