Allu Arjun: గద్దర్ అవార్డ్‌పై బన్నీ ఎమోషనల్.. నా అభిమానులకు అంకితం అంటూ ట్వీట్ 

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డ్స్‌(Gaddar Awards 2024)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బెస్ట్ లీడింగ్ యాక్టర్(Best Leading Actor), బెస్ట్ ఫిల్మ్, ఉత్తమ నటి సహా మొత్తం 35 కేటగిరీల్లో అవార్డులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC)…