భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఆరుగురు మృతి

భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో ఆరంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని అలాగే వదిలేశారు. కొంతకాలంగా అలాగే ఉన్న ఆ భవనం బుధవారం…