ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ చేస్తే నొప్పి రాదా? సర్కార్ దవాఖానాలోనే వస్తుందా?

ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ వైద్యులు గర్భిణికి నరకం చూపించారు. సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ టార్చర్ చేసిన ఘటన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గర్భిణీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు…