కొత్తగూడెం మున్సిపాలిటీపై అవిశ్వాసం..బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరిక

మన ఈనాడు:ఖమ్మం జిల్లా వైరాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పి.దుర్గాప్రసాద్ సమక్షంలో కౌన్సిలర్లు టి.లక్ష్మణ్, పల్లెపు రాజు, వారి ప్రతినిధులుగా మహిళా కౌన్సిలర్ల భార్యాభర్తలు కాంగ్రెస్‌లో చేరారు.…