Bhagyashri Borse: విమానం నుంచి దూకిన యంగ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse).. మాస్ మ‌హారాజా ర‌వితేజ(Ravi Teja) హీరోగా న‌టించిన ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్(Mr.Bacchan)’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మహారాష్ట్రకు చెందిన ఈ యువ నటి తన అందం, అభినయంతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంటోంది. తొలుత మోడల్‌గా…