మనోజ్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరో

మంచు ఫ్యామిలీలో ఇటీవల వరుసగా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అవి కాస్త రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు(mohanbabu).. ఆయన కొడుకులు విష్ణు(manchu vishnu), మనోజ్ (Manju manoj) మధ్య ఆస్తి తగాదాలు.. డబ్బుల పంపకాల విషయంలో గొడవలు…