Bhale Unnade:సెప్టెంబర్ 7న ‘భలే ఉన్నాడే’ రిలీజ్.. మూణ్నెళ్లలో 3 సినిమాలతో రాజ్ తరుణ్ బిజీబిజీ

ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్, ప్లాఫ్​లతో సంబంధం లేకుండా ఈ హీరోకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నా సామిరంగలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ…