Ind vs Ned: టీమిండియా.. నెదర్లాండ్‌పై 160 పరుగుల తేడాతో ఘన విజయం..

మన ఈనాడు: ICC World Cup 2023: ప్రపంచకప్-2023 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల…