బిగ్ బాస్ షోకి కుమారి ఆంటీ… స్వయంగా క్లారిటీ ఇచ్చిన సోషల్ మీడియా సెన్సేషన్

మన ఈనాడు:కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆమె కోసం ఏకంగా తెలంగాణ సీఎం స్పందించడంతో మరింత పాప్యులర్ అయ్యారు. కుమారి ఆంటీ బిగ్ బాస్ షోకి వెళతారని ప్రచారం అవుతుండగా, ఆమె స్వయంగా స్పందించారు. స్ట్రీట్…