Bigg Boss 7 Telugu: తేజ లేకుండా ఉండలేను..శోభా కన్నీరు

బిగ్‌బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం జరిగిన ఎలిమినేషన్ టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.  ఇంటిసభ్యులను కన్నీళ్లు పెట్టించాడు తేజ. ముందే ఊహించానంటూనే ఏడ్చేశాడు. అందరితో నార్మల్‏గా మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యాడు తేజ. శివాజీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.…