సీరియల్ నటి ఒక్క ఎపిసోడ్‌కు 3 లక్షలు.. ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తన నటనతో గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించిన శ్వేతా తివారీ(shweta tiwari), 16ఏళ్ల వయసులోనే టీవీ ప్రపంచంలో అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే టాప్ ప్లేస్‌లో…