బిగ్​బాస్​లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఈసారి ఎవరెవరి మధ్య అంటే?

ManaEnadu:బిగ్​బాస్ (Bigg Boss)​ రియాల్టీ షో అంటేనే టాస్కులు, గొడవలు, అల్లర్లు, అరుచుకోవడాలు మధ్యమధ్యలో కాస్త కామెడీ. అప్పుడప్పుడూ లవ్ ట్రాక్​తో కొంచెం రొమాన్స్ కామన్. ప్రతి సీజన్​లో ఈ లవ్ ట్రాక్ మాత్రం పక్కా. అయితే ఈసారి బిగ్​బాస్ తెలుగు…