బిగ్​బాస్​ 8 గ్రాండ్​ ఓపెనింగ్ ఆరోజే.. లాంఛింగ్ డేట్ అనౌన్స్ 

ManaEnadu:ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-8 లాంఛింగ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ సీజన్ పై ఆసక్తి పెంచిన నిర్వాహకులు ఇప్పుడు తాజాగా షో…