బిగ్​బాస్​ హౌసులో దీపావళి సెలబ్రేషన్స్.. ప్రోమో రిలీజ్

Mana Enadu : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 8(Bigg Boss 8) ఏడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇక ఎనిమిదో వారం చివ‌రి రోజుకు చేరుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో హౌసులో నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.…