‘ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం’

Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. దీపాలతో తమ ఇళ్లను దేదీప్యమానంగా వెలుగు వెదజల్లేలా అలంకరించారు. ఇక పిల్లలంతా కలిసి సరదాగా టపాసులు కాల్చారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం…