హైదరాబాద్‌లో ఫ్రీ చికెన్, ఎగ్స్.. ఎగబడ్డ జనం

కరోనా సృష్టించిన భయం ఇప్పుడు ఏ చిన్న వైరస్.. ప్రపంచంలో ఏ మూల సోకినా అందర్నీ అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడో బర్డ్ ఫ్లూ సోకిందంటే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రజలు కూడా చికెన్, కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు.…