Thalapathi Vijay: మా రాజకీయ శత్రువులు వారే: టీవీకే అధినేత విజయ్

తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని TVK పార్టీ అధ్యక్షుడు, తమిళ అగ్ర నటుడు విజయ్(Actor Vijay) పేర్కొన్నారు. తమ భావజాల శత్రువు BJP, రాజకీయ విరోధి DMK అని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ…

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

ఎన్డీఏ తమ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌(Maharashtra Governor CP Radhakrishnan)ను ప్రకటించింది. ఈ మేరకు BJP అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నేతృత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం…

La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో…

PM Modi: నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌(KSR Railway Station)లో మూడు వందే…

Amit Shah: అమిత్ షా అరుదైన ఘనత.. అత్యధిక కాలం హోంమంత్రిగా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి(Union Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 2019 మే 30న ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి…

Jammu and Kashmir: ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు పూర్తి.. పవన్ స్పెషల్ ట్వీట్

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి(Special autonomy)ని కల్పించిన Article 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం దేశ ఐక్యత,…

MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల రగడ.. నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత

తెలంగాణ(Telangana)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌(Dharna Chowk)లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి ఆగస్టు…

BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్‌…

BJP: రథసారధి ఎవరు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వీడని సస్పెన్స్!

తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) సారథి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్(Etala Rajender), రఘునందన్‌రావు మధ్య గట్టి పోటీ ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ MLC రామచంద్రారావు పేరు…

Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో జెండా పాతేదెవరు? ఉపఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్

తెలంగాణలో మరో ఉప ఎన్నిక(Bypoll) రాబోతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gipinath) అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో భాగ్యనగరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే అధికార…