ఎన్నికల బాండ్ల వ్యవహారం.. నిర్మలా సీతారామన్ సహా బీజేపీ బడా నేతలపై కేసులు

Mana Enadu : ఎన్నికల బాండ్ల (electoral bonds) పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో పలువురు బీజేపీ బడా నేతలపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. పారిశ్రామిక వేత్తలను ఎన్నికల బాండ్ల పేరిట బెదిరించి పలువురు బీజేపీ నేతలు వారి…