Kangana Ranaut: పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు.. ప్రస్తుతం నా ఫోకస్ వాటిపైనే!

బాలీవుడ్ నటి(Bollywood actress), బీజేపీ ఎంపీ(BJP MP) కంగనా రనౌత్(Kangana Ranaut) తన పెళ్లి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆప్ కీ అదాలత్(Aap Ki Adalath)’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత జీవితంపై వెల్లడించిన విషయాలు అభిమానులను…