ఢిల్లీలో బీజేపీ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో (Delhi Assembly Election Results 2025) బీజేపీ ఘనవిజయం సాధించింది. 77 అసెంబ్లీ స్థానాలున్న హస్తినలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కమలం పార్టీ 41 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.…