Sydney Test: భారత్ ఓటమి.. ఆసీస్‌దే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా…
Boarder-Gavaskar Trophy: తొలి టెస్టుకు ‘హిట్‌మ్యాన్’ దూరం!
భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మరో నాలుగు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Boarder-Gavaskar Trophy) ప్రారంభం కానుంది. ఈనెల 22న పెర్త్(perth) వేదికగా తొలి టెస్టు షురూ అవుతుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియా ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టి ముమ్మర ప్రాక్టీస్…







