టూరిస్టులపై పక్కా ప్లాన్‌తోనే దాడి చేశారు: బాలీవుడ్ హీరో

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్(Pahalgam) ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist attack on tourists) ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన…