బోనస్‌ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్‌తో చెక్‌!

ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్​ కాఫర్​లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్​ ఏఈవోలు, సహకార…