షాక్‌లో అనూ ఇమ్మాన్యుయేల్.. ఆ డెడ్‌బాడీస్ ఎవరివి?

అమెరికా బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తెలుగు వారికి సుపరిచతమే. ఈ భామ తాజాగా సినిమాటోగ్రాఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ‘బూమరాంగ్ (Boomerang)’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ…