BCCI New Rule: భారత క్రికెటర్లకు షాక్.. ఇకపై సరిగ్గా ఆడకపోతే మనీ కట్!

భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ(Board of Control for Cricket in India) సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇందుకు కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా టీమ్ఇండియా(Team India) ప్రదర్శన చాలా పేలవంగా ఉంటోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై…

Sedney Test Day-3: ఆసీస్‌కు 91 రన్స్.. భారత్‌కు 7 వికెట్లు.. గెలుపెవరిది?

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భాగంగా సిడ్నీ(Sydney) వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా(Team India) 157 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 141/6 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త జ‌ట్టు మ‌రో 16 ప‌రుగులు…

Rishabh Pant: ప్రాణంపెట్టి ఆడాడు.. పంత్​పై ప్రశంసలు

చేతికి గాయమై కమిలిపోయినా పట్టువిడవకుండా బ్యాటింగ్​ చేసిన టీమిండియా వికెట్​ కీపర్​ రిషభ్‌ పంత్‌పై (Rishabh Pant) ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan).. పంత్​ను కొనియాడాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును…

BGT 5th Test Day-1: మారని టీమ్ఇండియా ఆట.. 185కే కుప్పకూలిన భారత్

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులోనూ టీమ్ఇండియా తడబడింది. సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలిరోజు 72.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్…

BGT 5th Test: ఆసీస్‌తో 5వ టెస్ట్.. భారత టాప్ ఆర్డర్ మళ్లీ ఫ్లాప్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో చివరిదైన 5వ టెస్టు ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ(Sydney) వేదికగా మొదలైన ఈ టెస్టులో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టుకు రోహిత్‌(Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్‌గా బుమ్రా(Bumbrah) బాధ్యతలు తీసుకున్నారు. మరోబౌలర్…

Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…

Border Gavaskar Trophy: అశ్విన్​ ప్లేస్​లో ఆస్ట్రేలియాకు ఎవరు వెళ్తున్నారంటే?

అనూహ్యంగా రిటైర్​మెంట్‌ ప్రకటించిన స్పిన్​ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో మిగిలిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) మ్యాచ్​ల కోసం బీసీసీఐ (BCCI) ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. ఇందుకోసం దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆల్‌రౌండర్‌ తనుష్‌ కోటియన్‌ను (Tanush Kotian)…

Ashwin: అల్విదా అశ్విన్​.. క్రికెట్​కు వీడ్కోలు పలికిన స్పిన్​ లెజెండ్​

భారత లెజండరీ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు (AUS vs IND) ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్‌ తన రిటైర్మెంట్​ ప్రకటన చేశాడు. అశ్విన్​ (Ravichandran Ashwin) మాట్లాడుతూ.. ‘భారత…

Ind vs AusG భారత్​కు తప్పిన ఫాలోఆన్​ గండం.. స్కోరు ఎంతంటే?

Mana Enadu : భారత్​ ఫాలోఆన్​ తప్పించుకుంది. (Border Gavaskar Trophy) ఆసీస్​తో పెర్త్​ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు (Ind vs Aus) తొలి ఇన్నింగ్స్‌లో సీనియర్లు తీవ్రంగా నిరాశపరచగా.. కేఎల్​ రాహుల్​, జడేజా పోరాటానికి తోడు చివర్లో ఆకాశ్​…

Ind vs Aus: గబ్బా టెస్టులో దోబూచులాడుతున్న వరణుడు

Mana Enadu : గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో (Gabba Test) వరుణుడు దోబూచులాడుతున్నాడు. (Ind vs Aus) ఈ టెస్టుకు మొదటి నుంచి ఆటంకం కలిగిస్తున్న వర్షం.. మూడో రోజు ఏకంగా ఆరు సార్లు అడ్డుతగలగా, నాలుగో రోజు కూడా…