అమెరికాలో ఇజ్రాయిల్ ర్యాలీపై ఉగ్రదాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు 

అమెరికా (America)లోని కొలరాడోలో ఇజ్రాయిలీల (Israel)పై ఓ పాలస్తానీ పెట్రోల్ బాంబులతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎఫ్ బీఐ వెల్లడించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలరాడోలోని…