Sankranti: సంక్రాంతికి సందడే సందడి.. రిలీజ్‌కు రెడీగా పెద్ద సినిమాలు

 ‘సంక్రాతి(Sankranti)’ అంటేనే ఫుల్ సందడి.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి అతిపెద్ద ఫెస్టివల్(Cine Festival). ఎందుకంటే పొంగల్‌కి డజన్ల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిస్తే.. మరికొన్ని డిజార్టర్‌ను చవిచూస్తాయి. ఇక ఈ ఏడాదికి డిసెంబర్…