OTTలోకి వచ్చేస్తున్న బ్రహ్మా ఆనందం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం(Brahmanandam) తన కుమారుడు రాజా గౌతమ్(Raja Gautam) కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాఆనందం(Brahma Aanandam). ఈ సినిమాలో వీరిద్దరు తాత-మనవళ్లుగా కనిపించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ RVS నిఖిల్ ఈ మూవీని కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథతో…