Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కళియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడం, స్కూళ్లు, కాలేజీల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తులు(Devotees) కిటకిటలాడుతున్నారు. శనివారం తెల్లవారుజామున…