అమ్మ నగల కోసం ఇద్దరు రాకుమారుల కొట్లాట…. బ్రిటన్‌ రాజకుటుంబంలో ఈ కలహాల గురించి తెలుసా?

Mana Enadu: సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో తల్లికి చెందిన ఆభరణాలు ఆమె తదనంతరం తోబుట్టువులు పంచుకుంటారు. కొన్నిసార్లు ఈ విషయంలో వివాదాలు తలెత్తి కుటుంబాల మధ్య దూరం కూడా పెరుగుతుంది. ఇది కేవలం సాధారణ ఫ్యామిలీస్ లోనే కాదండోయ్ దేశాన్నే శాసించే…