‘ఇదే నా చివరి రాఖీ చిన్నా.. తెల్లారితే బతుకుంటానో లేదో’.. కన్నీళ్లు పెట్టిస్తున్న అక్కాతమ్ముళ్ల కథ

ManaEnadu:దేశమంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం సందడి లేదు. చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ల ఆడబిడ్డలు ఇంటికి వచ్చిన సంబురం కనిపిస్తోంది. కానీ ఆ ఇంటి ఆడపడుచు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. తన స్నేహితులంతా..…