Defection Case: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ…
MLC Kavitha: అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే.. కేటీఆర్‌కు విషెస్ చెప్పిన కవిత
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు((KTR Birth Day) . ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియా(Social Media) వేదికగా బర్త్ డే విషెస్(Wishes) వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్…
KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…
BRS MLA కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెదిరింపుల కేసులో బెయిల్ మంజూరు
హుజూరాబాద్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి ఊరట లభించింది. ఒక క్వారీ(Quarry) యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్(Remand) కోరగా, కోర్టు దానిని…
Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో జెండా పాతేదెవరు? ఉపఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్
తెలంగాణలో మరో ఉప ఎన్నిక(Bypoll) రాబోతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gipinath) అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో భాగ్యనగరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే అధికార…
పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth
ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం…
బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: MLC Kavitha
BRS MLC కల్వకుంట్ల కవిత(Kavith) తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశం పరిష్కారం కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ…
Jubilee Hills Bypoll-2025: ఈసీకి చేరిన గెజిట్.. డిసెంబర్‌లోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక?
రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ…
Harish Rao: హరీశ్ రావుకు అస్వస్థత.. అస్పత్రికి తరలింపు
BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అస్వస్థత(For illness)కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్…
Formula E Car Case: ఫార్ములా ఈ-కారు కేసు.. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula E-car race case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు (జూన్ 16) మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి ఉదయం 10 గంటలకు ACB కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు.…