CM Revanth: అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్

ఓ రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని సూచించారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) సిద్ధమా…