Musi River: సంగెం శివయ్యపై ఆన.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: సీఎ రేవంత్

 ‘‘అక్కడ.. పారుతున్నది నీళ్లు కాదు విషపూరిత ఆనవాళ్లు. అక్కడ.. వీస్తున్నది స్వచ్ఛమైన గాలి కాదు.. భరించలేని దుర్గంధం. చెట్టు చెలమ.. మట్టి మనిషి.. పశువు.. పక్షి.. సమస్త ప్రకృతి జీవచ్ఛవమైంది. అందుకే.. సంగెం శివయ్య ఆనగా.. మూసీ ప్రక్షాళనకు సంకల్పం తీసుకున్నా.’’…