TS Electons :CM KCR నాన్​స్టాప్​ ప్రచారం

మన ఈనాడు: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీలూ స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు, ప్రచారాలతో ప్రజలకు చేరువై.. ఓట్లను అభ్యర్థించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే.. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే.. కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్…