గ్రేటర్​ బీఆర్​ఎస్​ షాక్​..కాంగ్రెస్​లోకి కీలక నేతలు

గ్రేటర్​ బీఆర్​ఎస్​కు భారీ షాక్​ తగిలింది. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో…