మార్చి 12న కరీంనగర్ సభతో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం

మన Enadu:వచ్చే పార్లమెంట్ (లోక్‌సభ) ఎన్నికలకు కరీంనగర్‌ నుంచి మార్చి 12న అక్కడి ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించి.. పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకత్వం నిర్ణయించింది. చంద్రశేఖర్ రావు అధిక సంఖ్యలో…