BRS రేసు గుర్రాల్లో అసమ్మతి..?

తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గులాబీ టీమ్‌లో రేసు గుర్రాలు ఎవరన్నది…