Business Planning: డబ్బు మాత్రమే కాదు.. ప్లానింగ్ ఉంటే ఈ బిజినెస్‌తో లక్షలు సంపాదించొచ్చు!

వ్యాపార రంగంలో విజయం సాధించాలని కలలుగంటున్నారా? అయితే, ముందుగా ఏ వ్యాపారం చేయాలో స్పష్టత కలిగి ఉండటమే మొదటి మెట్టు. పెట్టుబడిని పెట్టేముందు సరైన వ్యూహంతో ప్లానింగ్, గ్రౌండ్ వర్క్ చేయడం చాలా అవసరం. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించి…