CAG: కాగ్​ అధిపతిగా తెలుగు వ్యక్తి.. ప్రమాణం చేసిన సంజయ్​ మూర్తి

భారత ప్రతిష్ఠాత్మక సంస్థ కంప్ట్రోలర్​ అండ్​ జనరల్​ (కాగ్​) (CAG)బాధ్యతలను తెలుగు వ్యక్తి కొండ్రె సంజయ్​ మూర్తి (Sanjay Murthy) చేపట్టారు. కాగ్​ అధిపతిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు…