Vishwambhara Book: కేన్స్ వేడుకల్లో ‘విశ్వంభర’ బుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతున్న సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు…

Aishwarya Rai: నుదుటిన ‘సిందూరం’తో కేన్స్లో ఐశ్వర్య

కేన్స్‌ (Cannes Film Festival) వేడుకల్లో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుతో, నుదుటిన సిందూరంతో ఎర్ర తివాచీపై అందరి దృష్టిని ఆకర్షించారు. ఫ్రాన్స్లో 78వ కేన్స్‌ చిత్రోత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. మంగళవారం జాన్వీ కపూర్ హాజరై ఆకట్టుకోగా..…

Janvi Kapoor: కేన్స్‌లో జాన్వీ తళుకులు

కేన్స్ చిత్రోత్సవాలు (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతున్నాయి. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కేన్స్‌ ఉత్సవాల్లో హాలీవుడ్తోపాటు బాలీవుడ్ తారలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌లో మెరిసింది. పొడవాటి గౌన్‌ను ధరించి…

Cannes 2025: అట్టహాసంగా కేన్స్ ఫెస్టివల్.. మెరిసిన ఇండియన్ తార

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి గాంచిన కేన్స్‌ (Cannes 2025) ఫెస్టివల్ మంగ‌ళ‌వారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. 78వ ఈ చిత్సోత్సవాలు ఫ్రాన్స్‌లో మొదలవగా హాలీవుడ్ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. వివిధ రకాల వ‌స్త్ర‌ధార‌ణ‌ల్లో హాజ‌రై ఫెస్టివ‌ల్‌కు కొత్త‌ క‌ళను తీసుకువ‌చ్చారు. ఈ సందర్భంగా మ‌రో…