Formula E Car Race: కేటీఆర్‌పై మరో కేసు.. ఎందుకంటే?

బంజారాహిల్స్ PSలో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. గురువారం విచారణ తరువాత ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడి, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ACB ఆఫీస్…