Sritej’s Health Update: హెల్త్ బులిటెన్ విడుదల.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్(Sritej) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు 13రోజులుగా ఈ చిన్నారి ఆసపత్రి(Hospital)లోనే చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి(Health Condition) విషమంగా ఉంది. ఈ మేరకు మంగళవారం రాత్రి కిమ్స్…