Saree Cancer: మహిళలకు అలర్ట్.. అలా చేస్తే క్యాన్సర్ వస్తుందట!

Mana Enadu: భారతదేశంలో చీర(Saree) ధరించడం అనాదిగా వస్తోన్న ఆచారం. అంతేకాకుండా చీర అనేది భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు సంకేతం. కాలం మారినా, మహిళలు చీరలంటే ఇష్టపడుతూనే ఉన్నారు. పల్లెటూరు నుంచి బాలీవుడ్(Bollywood) వరకు చీరలు కట్టే వారి సంఖ్య…